నీటిని ఇలా త్రాగితే 103 రోగాలు మన జోలికి రావు…

మనిషికి ఆరోగ్యం కంటే ముఖ్యమైన అంశం మరొకటి లేదు కాని ఇప్పుడు ఉన్న ఉరుకులు పరుగుల  పరిస్థితులలో ఆరోగ్యాన్ని పూర్తిగా మర్చిపోతున్నాము,కనీసం మనిషి శరీరానికి ఒకరోజుకు సరిపడే నీరుని కూడా తాగలేని పని వత్తిడిలో పడిపోయాం,మనం రోజువారి త్రాగే నీటిని సరైన మోతాదులో తీసుకోకపోవడం వలన మరియు త్రాగే విధానంలో పద్ధతులని పాటించకపోవడం వలన అనేకమైన రోగాలని కేవలం మన అశ్రద్ధ వలన కోరి తెచ్చుకున్తున్నాము నీటిని సరైన పద్దతిలో త్రాగాకపోవడం వలన కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాం

మనకి వచ్చే రోగాలలో 90% రోగాలు కేవలం  పొట్టవల్లే వస్తున్నాయి మిగిలిన 10% మోకాలు,మెదడు,హృదయం,భుజాలు వలన వస్తున్నాయి అంటే 90% రోగాలు పొట్టవలన వస్తున్నాయి కాబట్టి 90% రోగాలని అదుపుచేయగల శక్తి కేవలం మన చేతుల్లోనే ఉంది అదికూడా మనం నీటిని త్రాగే విధానంలో ఉంది కావున మనం చేయవలసిన మొట్టమొదటి పని మనం తిన్న ఆహారం పొట్టలో సక్రమంగా జీర్ణం అయ్యేలా చూసుకోవడం ఎందుకంటే ఆహారం జీర్ణం అయ్యినతరువాతనే అది రాసంగా మారి,మాంసం,వీర్యం,మలం,మూత్రం,ఇలా తయారవుతాయి అసలు జీర్ణం సరిగా అవ్వాలి అంటే భోజనం తరువాత నీరు త్రాగకూడదు అలా నీరు త్రాగడం విషంతో సమానం ఎందుకంటే మనం భోజనం చేసిన తరువాత ఆహరం జీర్ణం అవడానికి మన పోట్టభాగంలో ఉండే జీర్ణాశయం లో ఉండే ఆసిడ్స్ ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ ని విడుదల చేస్తుంది కానీ మనం అన్నం తినేటప్పుడు,తిన్న తరువాత అదే పనిగా నీటిని తాగుతాం,కొంతమంది అన్నం కంటే నీటిని ఎక్కువగా తాగుతారు ఇలా చేయడం వలన పొట్టలో చేరిన నీరు ఆహారాన్ని జీర్ణం చేసే ఆసిడ్స్ ని చల్లబరుస్తాయి అప్పుడు తిన్న భోజనం అరగదు అది కుళ్ళి పోతుంది దాన్నే  “గ్యాస్ ట్రబుల్” అంటారుదీనివలన గొంతులో మంట,ఛాతిలో,గుండెలో మంట రావడానికి కారణం అవుతుంది.

అదేవిధంగా ఈ కుళ్ళిన ఆహారం వలన వచ్చిన గ్యాస్ శరీరం అంతటా విషవాయువులా వ్యాపిస్తుంది ఇలా తయారైన వాయువువలన 103 రకాల వ్యాధులు వస్తాయి వీటిలో మొదటిది ఎసిడిటి,హైపర్ ఎసిడిటి,అల్సర్స్,పెప్టిక్ అల్సర్స్,ఎక్కువకాలం ఇలానే అశ్రద్ధ చేస్తే మొలలు మూల వ్యాధి,ఇంకా ముదిరితే క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు వస్తాయి.

మరి నీటిని ఎలా త్రాగాలి అంటే

భోజనం చేసిన తరువాత సుమారు గంట తరువాత నీళ్ళను తీసుకోవాలి, భోజనం మధ్యలో నీటిని త్రాగాలని అనిపిస్తే  ఒకటి లేదా రెండు గుటకలు నీరు త్రాగవచ్చు,భోజనం తరువాత గొంతుని శుభ్రం చేసుకోవడానికి రెండు గుటకలు నీటిని త్రాగవచ్చు. సాధారణం సమయంలో నీటిని త్రాగే విధానం కూడా ఉంది అప్పుడు కూడా నీటిని వేగంగా త్రాగాకూడదు ఈ పద్ద్దతి ఏమాత్రం మంచిది కాదు, నీటిని గుటక గుటక గా త్రాగాలి, ఒక్కో గుటక నోటిలో నింపుకుని నీటిని చప్పరిస్తూ త్రాగాలి ఎందుకంటే నోటిలో లాలాజలం తయారవుతుంది,పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి ఈ రెండు కలిసి న్యూట్రల్ అవుతాయి,ఇలా కదుపూ భాగం ఎవరికీ ఐతే న్యూట్రల్ గా ఉంటుందో వారి ఆయుర్దాయం నూరేళ్ళు ఉంటుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *