ప్రక్షాళన మొదలు పెట్టిన జగన్…23 ఐపీఎస్ ల బదిలీ..!!!
సీఎం గా భాద్యతలు చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన ప్రభుత్వంలో టీడీపీ పెట్టుకున్న అధికారులు కొనసాగితే పధకాల విషయంలో, శాంతిభద్రతల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాలని భావించిన జగన్ అందుకు తగ్గట్లుగా భారీ మార్పులు చేపడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకి చెందిన సుమారు 23 మంది ఐపీఎస్ అధికారులకి స్థాన చలనం కల్పించారు. కొంతమంది అధికారులని పెండింగ్ లో పెట్టిఉంచారు. ప్రస్తుతం బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలని పరిశీలిస్తే…

తూర్పుగోదావరి ఎస్పీ గా నయీ హష్మీ
ఆక్టోపస్ ఎస్పీ గా విశాల్ గున్నీ
ఎస్ ఐ బీ ఎస్పీ గా రవిప్రకాష్
సీఐడి డి ఐ జీ గా త్రివిక్రమ్ వర్మ
ఏలూరు డీ ఐ జీ గా ఏ ఎస్ ఖాన్
కర్నూల్ డీ ఐ జీ గా టి వెంకట్రామిరెడ్డి
విజయనగరం ఎస్పీ గా బి రాజకుమారి
గుంటూరు అర్బన్ ఎస్పీ గా పీ హెచ్ వీ రామకృష్ణ
విశాఖ డీసీపీ 1 గా విక్రాంత్ పాటిల్
విజయవాడ జాయింట్ సీపీ గా నాగేంద్ర కుమార్
రైల్వే ఎస్పీ గా కోయ ప్రవీణ్
ఇంటెలిజెన్స్ ఎస్పీ గా అశోక్ కుమార్
అనంతపురం పీటీసీ కి ఘట్టమనేని శ్రీనివాస్
గుంటూరు రూరల్ ఎస్పీ
రాజశేఖర్ బాబు ని హెడ్ క్వార్టర్స్ కి అటాచ్
చిత్తూరు ఎస్పీ గా వెంకటప్పల నాయుడు
అనంతపురం ఎస్పీ గా ఏసుబాబు
సీ ఐ డీ ఎస్పీ గా సర్వ శ్రేష్ఠ త్రిపాఠి
గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్ గా రాహుల్ దేవ్ శర్మ
ఏ ఆర్ దామోదర్ హెడ్ క్వార్టర్స్ కి అటాచ్
విశాఖపట్నం డీసీపీ 2 గా ఉదయభాస్కర్ బిళ్ళ