actoress poorna warns who use her husband photo whatsap dp

పెళ్ళయ్యి పట్టుపని 10 రోజులు కాలేదు…అప్పుడే ఏంటిది పూర్ణా…వామ్మో…

సినీ హీరొయిన్ కంటే కూడా , బుల్లి తెర డ్యాన్స్ ప్రోగ్రాం “డీ” షో జడ్జ్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి పూర్ణ. చేసినవి తక్కువ సినిమాలే అయినా తన గ్లామర్ షో తో అప్పుడప్పుడు తళుక్కున కొన్ని ప్రోగ్రామ్స్ లో మెరుస్తూ , తన డ్యాన్స్ తో ఉర్కురూతలూగించి  కుర్రకారును కట్టి పడేసింది. తాజాగా ఆమె ఓ బడా వ్యాపార వేత్తను పెళ్ళాడిన విషయం అందరికి తెలిసిందే అఫ్కోర్స్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారనుకోండి. ఈ పెళ్లి అంగరంగ వైభవంగా సినీ, రాజకీయ సెలబ్రిటీల మధ్య భారీగా జరిగింది…అయితే

Actress Poorna kisses a contestant in TV dance show! - Video goes viral - Tamil News - IndiaGlitz.com

పెళ్లి అయ్యి పట్టుపని 10 రోజులు కూడా కాలేదు అప్పుడే పూర్ణ వార్నింగ్ లు ఇవ్వడం మొదలు పెట్టింది. అదేంటి తన భర్తకే వార్నింగ్ ఇచ్చిందా అనుకోకండి..అది కాదు అసలు విషయం. ఇంతకీ ఏం జరిగిందంటే..

Actress Poorna And Shamna Kasim Grand Wedding In Dubai, Pics Viral - Sakshi

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాల గురించి అందరికి తెలిసిందే, చాలా మంది ఈ సైబర్ నేరాల బారిన పడి భారీగా నష్టపోవడమే కాకుండా కొందరు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నాడు కూడా. ఫేస్ బుక్ ఫేక్ ఐడీ లతో మన ఫోటోలు పెట్టి మనకు తెలిసిన వాళ్ళనే డబ్బులు అడిగి తరువాత ఎకౌంటు క్లోజ్ చేసేస్తున్నారు కేటు గాళ్ళు. అచ్చం ఇలాంటి సంఘటనే పూర్ణ భర్తకు ఎదురయ్యిందట.   ఆమె భర్త షానిద్ ఆసిఫ్ అలీ ఫోటో పెట్టుకుని కొందరు సైబర్ నేరస్తులు చాలా మందిని డబ్బులు అడుగుతున్నారట. ఈ విషయం తనదాకా రావడంతో ఒక్కసారిగా భగ్గుమంది ఈ అమ్మడు.

పూర్ణ భర్త పేరుతో డబ్బులు వసూలు.. స్పందించిన నటి..

+971 527 245 366 అనే నెంబర్ తో చాలా మందికి డబ్బులు ఇవ్వమని తన భర్త డీపీ తో మెసేజ్ లు వెళ్తున్నాయని ఇవన్నీ సైబర్ నేరగాళ్ళ పనేనని, ఈ విషయంలో తన భర్తకు ఎలాంటి సంభంధం లేదని దీనికి నా భర్త భాద్యుడు కాదని మాకు సంభంధంలేదని తేల్చి చెప్పింది. పూర్ణ వార్నింగ్ తో అందరూ షాక్ అయిపోయారు పట్టుపని పది రోజులు కాలేదు అప్పుడే భర్తను బాగానే  వెనకేసుకోస్తోందని షాక్ అవుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *