అల్లు అర్జున్ కు నోటీసులు ఇవ్వడానికి కారణమైన “వీడియో ” ఇదే

మెగా హీరో అల్లు అర్జున్ కు తాజాగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జానార్ నోటీసులు జారీ చేశారు. అంతేకాదు అల్లు అర్జున్ పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేసారని తెలుస్తోంది. అల్లు అర్జున్ ర్యాపిడో అనే సంస్థ కోసం చేసిన యాడ్ లో టీఎస్ఆర్టీసీ ని కించ పరుస్తూ సదరు సంస్థ గొప్ప అన్నట్టుగా ఉండటంతో సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సాదార దోస లాగా చాలా మెల్లగా, ఇబ్బందిగా ఉంటుందని ప్రయాణం చాలా ఎక్కువ సమయం తీసుకుంటాయని, కనీ ర్యాపిడో సంస్థ అందించే ప్రయాణం క్షణాలలో నేను వేసే మసాలా దోసేలా, సూపర్ గా ఉంటుందంటూ ఆర్టీసిని కించ పరిచేలా ఉంది. ఈ వీడియో యూట్యుబ్ లో ప్రసారం అయిన తరువాత సర్వాత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో

Allu Arjun : అల్లు అర్జున్‌కు తెలంగాణ ఆర్‌టీసీ షాక్‌.. కించపరిచారంటూ  సజ్జనార్‌ నోటీసులు జారీ..! - India Daily Live

ఆర్టీసీ ప్రయాణం చేసే ప్రజలు, సంస్థ ఉద్యోగులు, రిటైర్ అయిన వాళ్ళు ఎంతో ఆవేదన చెందారని, అల్లూ అర్జున్ ఇలాంటి యాడ్ చేసి సంస్థ పరువును తీశారని. ఈ యాడ్ ను నేను ఖండిస్తున్నానని సజ్జనార్ వెల్లడించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *