కేవలం రూ. 5 కే బంగారం…అమెజాన్ pay బంపర్ ఆఫర్..!!!

ప్రపంచ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన అమెజాన్ పే లో సరికొత్త ఫీచర్ ని ప్రవేశ పెట్టింది. గోల్డ్ వాల్ట్ పేరుతో ప్రవేశ పెట్టిన ఈ ఫీచర్ పేరుతో తీసుకువచ్చిన ఈ అవకాశం ద్వారా యూజర్స్ కేవలం రూ. 5 కే డిజిటల్ రూపంలో బంగారం కొనుక్కోవచ్చు. అయితే కేవలం మన చేతుల్లో బంగారం ఉండదు కానీ మనం పెట్టె పెట్టుబడికి తగిన బంగారాన్ని కొన్నుకున్ని దాచుకోవచ్చు. ఈ రోజు మనం పెట్టిన పెట్టుబడికి వచ్చిన బంగారాన్ని అలాగే ఉంచి వీలు డబ్బులు ఉన్న ప్రతీ సారి కొంత కొంతగా బంగారం కొనుగోలు చేసి ఒకే సారి మనకి అవసరం అనుకున్నప్పుడు అమ్మేసుకోవచ్చు.

सिर्फ 5 रुपये में खरीदें सोना, Amazon Pay ...

ఇలా కొంత కొంతగా బంగారం దాచుకోవడం వలన అధిక మొత్తంలో మనం బంగారం భద్రపరుచుకున్నట్టే. ఒకే సారి పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయలేని వారికి ఈ అవకాం ఎంతో  చక్కగా ఉపయోగ పడుతుందని నిపుణులు సైతం సూచిస్తున్నారు. అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేసిన బంగారం ఎంతో స్వచ్చంగా ఉంటుందని, 24 క్యారెట్ గోల్డ్ కలిగిందని సంస్థ వెల్లడించింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *