బ్రేకింగ్ : మాజీ సీఏం కొణిజేటి రోశయ్య మృతి…!!!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, అపార రాజకీయ అనుభవం ఉన్న శ్రీ కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు.గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు  ఒక్కసారిగా బీపీ డౌన్  అవడంతో బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్ కి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.

K Rosaiah likely to continue as Governor for second term

దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కి ఎంతో సన్నిహితుడుగా పేరున్న ఆయన , తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అలంకరించారు. రాజకీయ దురంధరుడు గా పేరొందారు. చివరిగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల  గవర్నర్  పని చేసి అక్కడి ప్రజల మన్ననలు అందుకున్నారు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *