ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ అంగన్వాడి ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఏపీ ప్రభుత్వం మహిళకు గుడ్ న్యూస్ తెలిపింది.  ఏపీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,905 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మొత్తం ఖాళీలలో సుమారు 4,007 ఖాళీలలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులు భర్తీ చేయనుండగా 430 మినీ అంగన్వాడీ పోస్టులు ,1468 మెయిన్ అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నారు.

Anganwadi centres declared tobbaco free

అర్హత : 10th పాస్ అయితే చాలు, స్థానిక గ్రామా పంచాయితీ కి చెందిన వారుగా ఉండాలి,

వయసు : 21-35 ఏళ్ళ మధ్య ఉండాలి

దరఖాస్తు చేయు విధానం : ఆన్లైన్

గమనిక : దరఖాస్తు చేసుకోదలచిన వాళ్ళు స్థానికంగా ఉండే వార్డ్ లేదా గ్రామ వాలంటీర్ల ను సంప్రదించాలి, లేదా సచివాలయానికి వెళ్లి అక్కడ సిబ్బందిని అడిగి సంభందిత డాక్యుమెట్లు ఇలాంటివి సేకరించాలో తెలుసుకోవాలని ఐసీడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శుక్లా తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *