ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్…!!!

ఏపీలో నిరుద్యోగులకు  ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ గుడ్ న్యూస్ తెలిపింది. ఎంతో మంది నిరుద్యోగులకి పలు రంగాలలో శిక్షణ ఇచ్చిన ఉపాది కల్పించిన ఈ కార్పోరేషన్ తాజాగా మరో సారి యువతకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. ప్రముఖ మొబైల్ పేమెంట్ సంస్థ అయిన  Phonepe లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ నియామకాల కోసం ప్రకటన విడుదల చేసింది.

loading

రాష్ట్రంలో వివిధ జిల్లాల వారీగా మొత్తం 75 పోస్టులు ఉన్నాయని తెలిపింది. అయితే ఈ ఉద్యోగాలకు అప్ప్లై చేసుకునే అభ్యర్ధులకు తప్పకుండా బైక్, మొబైల్ ఫోన్ ఉండాలని తెలిపింది. అంతేకాదు ఈ ఉద్యోగాలకి పురుషులు మాత్రమే అర్హులని తెలిపింది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే.

 

ఉద్యోగం :  Phonepe లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్

పోస్టుల సంఖ్య :  75

విద్యార్హత : ఇంటర్, డిగ్రీ

 

జీతం : 11500 తో పాటుగా PF +ఇన్సురెన్స్ + ఇన్సెంటివ్ కూడా ఇవ్వబడుతాయి.

అనుభవం : సెల్స్ విభాగంలో కనీసం 6 నెలలు పనిచేసీ ఉండాలి.

వయసు : 20 – 30 ఏళ్ళ మధ్య ఉండాలి.

 

ఉద్యోగం కోసం రిజిస్టర్ అవ్వాలనుకునే వారు

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeN0rtvoTjUDEPMmQVX58u1444lziyw_4ucu6YyzEJoEhplRg/viewform

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *