అరవింద సమేత 5 వ పాట రెడ్డమ్మ తల్లి ( వీడియో )…

దసరాకి ముందుగా వచ్చిన అరవింద సమేత సినిమా చాలా బిగ్ సక్సెస్ ని అందుకుని నందమూరి అభిమానులకి పండుగని ముందుగానే తెచ్చి పెట్టింది..ఈ సినిమాతో ఎన్టీఆర్ టాలీవుడ్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. రికార్డు  స్థాయిలో ఎన్టీఆర్ అరవింద సమేత వసూళ్ళని రాబడుతోంది.  రెండు రోజుల క్రిందటే ఈ సినిమా సక్సెస్ మీట్ ని చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది…తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు ప్రేక్షకులచే విపరీతమైన ఆదరణ అందుకున్నాయి..ఇదిలాఉంటే

 

 

ఈ సినిమాలో 5 వ పాటగా  రెడ్డమ్మ తల్లి సాంగ్ పెంచల్ దాస్ పాడాడు. ఆ సాంగ్ సినిమాకు ఎంత పెద్ద అసెట్ అన్నది సినిమా చూసిన వారికి అర్ధమవుతుంది. కథకు చాలా అవసరమైన సందర్భంలో రెడ్డమ్మ తల్లి పాట మనసులను కదిలిస్తుంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ పెంచల్ దాస్ రాసి పాడటం జరిగింది…పెంచల్ దాస్ పాడిన విధానం చూస్తే గుండె బరువెక్కేలా చేస్తుంది..ఈ రెడ్డమ్మ తల్లి సాంగ్ ని మీరు ఒక సారి వీక్షిచండి….

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *