హై అలెర్ట్…ఏపీ లోకి కరోనా వైరస్…???

చైనాని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ఇప్పటి వరకూ 490 మందిని పొట్టన బెట్టుకుంది. ఈ వ్యాధి ప్రపంచ దేశాలకి విస్తరించడంతో అన్ని దేశాల ప్రజలు తీవ్ర ఆందోళనకి లోనవుతున్నారు. ఇప్పటికే భారత్ కరోనా విషయంలో ప్రజలని చైనత్య వంతులు చేసింది.

Read More