చిన్న తిరుపతి  స్వామి వారి దర్శన వేళల్లో మార్పులు..!!!

చిన్న తిరుపతి గా పిలువబడే  ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో స్వామి వారిని దర్శించుకునే వేళలలో మార్పులు చేసినట్టుగా ఆలయ ఈవో జీవీ సుబ్బా రెడ్డి తెలిపారు. రేపటి నుంచీ అనగా 11-6-2021 నుండీ స్వామి వారి దర్సనం ఉదయం 6-30 … Read More