కరోనా వ్యాక్సిన్ ఫ్రీ…ట్రంప్ భంపర్ ఆఫర్..!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కరోనాతో అమెరికాలో ఎంతోమంది మృతి చెందారు, మరెంతో మంది ఆర్ధికంగా చితికి పోయారు. ఇకపై తన పౌరులు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రతీ ఒక్క అమెరికన్ కి ఈ వ్యాక్సిన్ ఉచితంగా జనవరి నాటికల్లా అందిస్తానని ప్రకటించారు.

China Is Blaming the United States for the Coronavirus

అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ట్రంప్ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. అమెరికన్స్ ని ఆకట్టుకోవడానికి ట్రంప్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Coronavirus missteps reflect political decay of America - CGTN

కరోనా అమెరికాలో రావడానికి కారకుడు తానే అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలని తిప్పికొట్టడానికి ట్రంప్ వ్యాక్సిన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పకనే చెప్తున్నాయి  తాజా పరిణామాలు. ఒక వేళ ఎన్నికల ముందుగానే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ట్రంప్ విజయం సాధించినట్టేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *