ఫస్ట్ డే పైసా వసూల్ కలెక్షన్స్ వింటే..షాకే

నందమూరి అందగాడు బాలకృష్ణ నటించిన పైసా వసూల్ శుక్రవారం రిలీజ్ అయ్యి బాలయ్య అభిమానులకి పండగ తెచ్చిపెట్టింది.ఈ సినిమాలో బాలయ్య నటనకి తోడు పూరీ మార్క్ డైలాగ్స్,పాత్ర క్యారక్టరైజేషన్ నిర్మాతకి కాసుల వర్షం కురిపించాయి.ఈ చిత్రం లోని పంచ్ డైలాగులు బాలయ్య ఫాన్స్ ని బాగా అలరిస్తున్నాయి. కాగా తొలిరోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో  వసూళ్లను బాగా రాబట్టింది.

సంబంధిత చిత్రం

తొలిరోజు దాదాపు 8 కోట్ల షేర్ ని సాధించడం విశేషం. శనివారం కూడా మంచి వసూళ్లనే రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య కెరియర్లో ఇది బెస్ట్ ఓపెనింగ్స్ ఇదేనట. ఏపీ మరియు తెలంగాణలలో తొలిరోజు కలెక్షన్స్ వివరాలు.

 

ఏరియా

కలెక్షన్లు

నైజాం

1.64 కోట్లు

సీడెడ్

1.8 కోట్లు

ఈస్ట్ గోదావరి

70 లక్షలు

వెస్ట్ గోదావరి

58 లక్షలు

గుంటూరు

1.54 కోట్లు

కృష్ణా

52 లక్షలు

ఉత్తరాంధ్ర

80 లక్షలు

మొత్తం

7.96కోట్లు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *