పన్ను చెల్లింపు దారులకు కేంద్రం గుడ్ న్యూస్..!!!

దేశ వ్యాప్తంగా పన్ను చెల్లింపు దారుల సంఖ్య అత్యదికంగానే ఉంటుంది. అలాంటి వారందరికీ కేంద్రం గుడ్ న్యూస్  తెలిపింది. ఈ రోజు కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో పన్ను చెల్లింపు దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఇదిలాఉంటే

Income tax returns - Form 4 - FundsTiger - Fast Loans for India

ఖాతాల ఆడిట్ జరగవలసిన పన్ను చెల్లింపు దారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి గడువును జనవరి 31 -2021 వరకు పొడిగించినట్లుగా ప్రకటించింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *