హైపర్ ఆది పడిన కష్టం : తండ్రి కి గిఫ్ట్ ఏమి ఇచ్చాడో తెలుసా

హైపర్ ఆది అంటే తెలియని వాళ్ళు ఉండరు. జబర్దస్త్ కామెడీ షో లో హైపర్ ఆది కామెడీ స్కిట్ కోసం వేచి చూసే ఎంతో మంది ఉంటారు. తన టైమింగ్ డైలాగులతో, పంచ్ డైలాగులతో ఆది చేసే స్కిట్ లు ఇప్పటికి ఫుల్ ఫేమస్. ఒకరంగా చెప్పాలంటే ఆది సెటైర్ల కు ఆది బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాల్సిందే. ఇదిలాఉంటే ఆది ఆస్తుల విలువ ఎన్ని కోట్లు ఉంటుంది. జబర్దస్త్ లోకి వచ్చిన తరువాత ఆది ఎంత సంపాదించాడు అనే విషయాలు ఆలీ తో సరదాగా షో లో కాస్త పంచుకున్నాడు.

Hyper Aadi to tie knot next year! - tollywood

తన తండ్రి పడిన కష్టం..తమ కోసం ఆస్తులు అమ్మేసుకున్న వైనం అన్నీ వివరించాడు..ఆది..తమది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పిన ఆది ఎన్నో కష్టాలు పడ్డామని ముఖ్యంగా మాకోసం తండ్రి తమ ఊరిలో 3 ఎకరాలు అమ్మేశారని, ఎలాగైనా తాను ఆ పొలాన్ని తిరిగి నాన్నకి ఇవ్వాలని అనుకునే వాడినని చెప్పిన ఆది జబర్దస్త్ లో సక్సస్ అయ్యాక అనుకున్నట్టుగానే

Hyper Aadi Attacked: TDP & YCP Bond Revealed

ఆ మూడు ఎకరాలకు తోడుగా మరో 7 ఎకరాలు కొన్నాని, సొంత ఊరిలో పెద్ద ఇల్లు కట్టి ఇచ్చానని తెలిపాడు. నేను ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము తో కొన్నానని, నాన్న పడిన కష్టం తన కళ్ళముందు ఎప్పుడు ఉండేదని తెలిపాడు. ప్రస్తుతం ఆది ఆస్తుల విలువ మార్కెట్ లో కోట్లు పలుకుతాయనే టాక్ కూడా వినిపిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *