10th పాస్ అయ్యారా..ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే..!!

ఎంతో మంది విద్యార్ధులు 10th పాస్ అయ్యిన తరువాత అనేక కారణాలతో చదువును కొనసాగించలేరు..కొందరు ఇంటర్ వరకూ చదవి ఆపేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో డిగ్రీలు మీద డిగ్రీలు చదివిన వాళ్లకి కూడా ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో కేవలం 10th పాస్ అయితే చాలు ఉద్యోగం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని ఇండియన్ కోస్ట్ గార్డ్  ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.

Indian Coast Guard Jobs Recruitment 2020 - Navik 50 Posts - Govt Jobs Mela  - Latest Government Jobs Openings, Recruitment, IT Sector Jobs

నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 50ఖాళీలకు గాను ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అప్ప్లై చేయవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే.

 

పోస్టుల సంఖ్య : 50

ఉద్యోగ వివరాలు :  నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ ( కుక్ అండ్ స్టివార్డ్ )

జనరల్ : 20

ఈడబ్ల్యూఎస్ : 5

ఓబీసీ : 15

ఎస్టీ : 3

ఎస్సీ : 8

 

అర్హతలు : 10th పాస్ అయ్యి ఉండాలి (50 శాతం మార్కులతో )

వయసు : 1999 ఏప్రియల్ 1 నుంచి 2003 మార్చి మధ్య జన్మించిన వారై ఉండాలి.

ప్రభుత్వ నిభందనలకు అనుగుణంగా వయోసడలింపు వర్తిస్తుంది.

 

దరఖాస్తు ప్రారంభ తేదీ : 30-11-2020

దరఖాస్తు చివరితేదీ : 07-12-2020

జీతం : రూ. 21 వేల మొదలు,డీఏ, ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

మరిన్ని వివరాలకోసం  : https://joinindiancoastguard.gov.in/

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *