“వారసత్వ హీరోల” పై జగపతిబాబు  షాకింగ్ కామెంట్స్..!!!

జగపతి బాబు పరిచయం అక్కర్లేని పేరు తానూ హీరోగా ఒక వెలుగు వెలిగిన కాలంలో మహిళలకి ఆరాధ్య హీరో.హోంలీ సినిమాలు చేస్తూ గృహినులని ఎంతో ఆకట్టుకున్న హీరో జగపతి బాబే..అయితే కొంతకాలానికి జగపతి హీరోయిజానికి బ్రేక్ పడటంతో అప్పుల్లో కూరుకుపోయాడు.అ తరువాత మెల్లగా తేరుకుంటూ విలన్ పాత్రలు చేస్తూ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు..

Related image

ఇప్పుడు జగపతి ప్రయాణం సాఫీగా బాగానే సాగుతోంది. అయితే తాజాగా జగపతి వారసత్వ సినిమా హీరోల ఎంట్రీ పై కామెంట్స్ చేశాడు.ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జగపతి బాబు వారసత్వం అనేది  రాజకీయాల్లోనే కాదు .. ఇండస్ట్రీలోను ఉందనే సంగతి తెలిసిందే. వారసులను తెచ్చేసి తమపై బలవంతంగా రుద్దేస్తున్నారనే భావన ఆడియన్స్ లో వుంది…అలాగే

Image result for jagapati babu

నేను ప్రముఖ నిర్మాత తనయుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాను..ఇంట్రడక్షన్ వరకే నాకు మా నాన్న ఉపయోగపడ్డారు. ఎంట్రీ ఈజీగా వుంటుందనే తప్ప .. టాలెంట్ వున్న వాళ్లే నిలదొక్కుకుంటారు.వారిలో సరుకు లేకపోతే సక్సెస్ కాలేరు అంటూ వ్యాఖ్యానించారు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *