త్వరపడండి..క్రికెట్ అభిమానులకి జియో భంపర్ ఆఫర్..!!

క్రికెట్ అభిమానుల కోసం రిలయన్స్ జియో రెండు ప్రీ పెయిడ్ ఆఫర్స్ ని ప్రకటించింది.  డేటా ప్యాక్స్ అయినా ఈ ప్లాన్స్ లో రూ. 399 విలువగల డిస్నీ, హాట్ స్టార్ ఏడాది వ్యాలిడిటీ ని ఉచితంగా ఇవ్వనుంది. అయితే ఇందులో రూ. 499 ప్లాన్ కాగా మరొకటి రూ. 777 ప్లాన్. రూ. 499 ప్లాన్ లో అపరిమిత క్రికెట్ కవరేజ్ ను ఇవ్వనుండగా రూ. 399 విలువగల డిస్నీ, హాట్ స్టార్ ఉచితంగా లభిస్తుంది. అలాగే 1.5 జీబీ డేటా 56 రోజుల పరిమితి తో లభిస్తుంది. అయితే ఇందులో ఎలాంటి వాయిస్,sms ప్రయోజనాలు పొందలేము. ఇక

Jio Launches New Rs. 499, Rs. 777 Prepaid Plans With 1-Year ...

రూ. 777 క్వార్టర్లీ ప్లాన్ లో డిస్నీ, హాట్ స్టార్ VIP సభ్యత్వం ఎదాటి పాటు కల్పిస్తోంది. ఇందులో వాయిస్ డేటా ప్రయోజనాలు కూడా ఉంటాయి. రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. అంతేకాదు అదనంగా సుమారు 5జీబీ డేటా కూడా లభిస్తుంది. ఈ రెండు ప్యాక్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని జియో సంస్థ తెలిపింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *