LIC కాష్ బ్యాక్ స్కీమ్…ఇలాంటి స్కీమ్ మళ్ళీ రాదేమో..

ప్రతీ మనిషికి జీవితంలో హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలు తప్పని సరి. ఇవి ప్రతీ మనిషి ఆరోగ్యకరమైన జీవితానికి భరోసా ఇస్తాయి. అలాగే కుటుంభాలను ఆర్ధిక భారం నుంచీ కాపాడుతాయి.  పాలసీలు అనగానే గుర్తొచ్చేది LIC పాలసీనే. LIC లో ఎన్నో రకాలుగా బెనిఫిట్స్ పొందే అద్భుతమైన పాలసీలు ఎన్నో ఉన్నా తాజాగా ఓ పాలసీ మాత్రం ఎంతో మంది వినియోగ దారులను ఆకట్టుకుంటోంది. ఆ పాలసీ ఏంటో ఓ సారి మీరు లుక్కేయండి

LIC Money Back Policy - 20 years & 25 Years - Policy Benefits & Features

LIC క్యాష్ బ్యాక్ పాలసీలో రెండు ఉంటాయి ఒకటి 20 ఏళ్ళు, మరొకటి 25 ఏళ్ళు వీటిలో మనకి ఏది సరిపోతుంది, అనేది మీకు నచ్చింది ఆలోచన చేసుకుని తీసుకోవచ్చు. 28 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు రూ. 10 లక్షల మొత్తానికి 25 ఏళ్ళ కాలపరిమితితో ఈ పాలసీ తీసుకుంటే వారికి దాదాపు రూ. 23 లక్షలు వస్తాయి.

LIC Jeevan Labh policy can invest Rs. 233 daily for 17 lakhs, know full plan

ఈ పాలసీను 13 ఏళ్ళ నుంచీ 45 ఏళ్ళ వయసు గలవారు తీసుకోవచ్చు. ప్రతీ ఐదేళ్ళ కు ఒకసారి 15 శాతం డబ్బులు మనకి చెల్లిస్తారు. మిగిలిన శాతం డబ్బులు పాలసీ మేచ్యురితీ అయ్యింత తరువాత తీసుకోవచ్చు. మీరు ఒక వేళ 25 ఏళ్ళ ప్లాన్ తీసుకుంటే 20 ఏళ్ళ వరకూ ప్రీమియం కడుతూ రావాలి, మిగిలిన 5 ఏళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. ఇందులో దాదాపు రూ.10 లక్షల వరకూ యాక్సిడెంట్ డెత్ కవరేజ్ ఉంటుంది. అంతేకాదు ఈ పాలసీ తీసుకోవడం ద్వారా పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *