జనసేనకి..పవన్ “మాతృమూర్తి”…..4 లక్షల విరాళం (వీడియో )

జనసేన పార్టీ కి జనసేనుడి తల్లి అంజనాదేవి 4 లక్షల విరాళాన్ని పార్టీ ఖర్చులకి గాను అందచేశారు..స్వయంగా ఆమె హైదరాబద్ లోని పార్టీ కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్ చేతికి ఆ చెక్కుని రాసిచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ తల్లి పాదాలకి నమస్కరిస్తూ ఆశీర్వాదాలు అందుకున్నారు. పార్టీ కార్యాలయాన్ని చూసిన ఆమె దాదాపు గంటపాటు అక్కడే గడిపారు. పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా నిస్వార్ధంగా చేస్తాడని తప్పకుండా పవన్ విజయం సాధిస్తాడని ఆమె ధీమా వ్యక్తం చేశారు..

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *