“బలప్రదర్శన” చేయలేదు..అలా చేస్తే..పవన్ “షాకింగ్ కామెంట్స్.”

తూగో జిల్లాలో పవన్ కొద్ది నిమిషాల క్రితం ప్రెస్ మీట్ లో మాట్లాడారు..నిన్న జరిగిన కవాతు , బహిరంగ సభలని కొంతమంది బలప్రదర్సన అంటూ మాట్లాడతున్నారు నేను విన్నాను ఇది బల ప్రదర్సన ఏ మాత్రం కాదు ఎందుకంటే నేను అలా చేస్తే నా శత్రువులు మిగలరు గుర్తుంచుకోండి అంటూ పవన్ వ్యాఖ్యానించారు..రాజ్యంగా భద్దంగా పాలన అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు…

Image result for pavan kalyan speech in meeting hall

నిన్నటి పర్యటన విజయవంతం చేసిన నేతలని అభినందిచారు..చంద్రబాబు పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..కాటన్‌ ఎంతో ఉన్నత ఆశయంతో ఆనకట్ట కట్టారని తెలిపారు. సీఎం చంద్రబాబు కూడా పోలవరం ప్రాజెక్టును పారదర్శకంగా నిర్మించాలని సూచించారు…నెలరోజుల పాటు తూగో జిల్లాలో పర్యటిస్తానని పవన్ తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *