జగన్ పై దాడి..పవన్ ఏమన్నారంటే..!!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ఈ దాడి పై తన స్పందన తెలియజేస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు జగన్ పై దాడి జరగడం అమానుషమని దీన్ని జనసేన తరపున తీవ్రంగా ఖండిస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి బాధ్యత వహించాలని.. దాడిచేసిన వ్యక్తి వెనకాల ఎవరు ఉన్నాసరే కఠినమైన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ తెలిపారు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *