RRR లేటెస్ట్ ఫోటో…. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా….!!!

టాలీవుడ్ రేంజ్ ని తన బాహుబలి సినిమాతో పీక్స్ కి తీసుకువెళ్ళిన దర్శకదిగ్గజం రాజమౌళి. తన గ్యారేజ్ నుంచీ అద్భుతమైన సినిమాని యావత్ భారత దేశానికి చూపించాలని అనుకుంటున్నాడు. చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీయార్ కొమరంభీమ్ గా నటిస్తున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆశక్తిని కనబరుస్తున్నారు.ఇదిలాఉంటే..

 

ఈ సినిమా నుంచీ అప్పుడప్పుడు కొన్ని కొన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ అవుతున్న విషయం విదితమే. అయితే తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, ఎన్టీఆర్, చరణ్ , దర్శకుడు  రాజమౌళీ తో సహా నలుగురు దిగ్గజాలు దిగిన ఓ ఫోటోని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఇప్పుడు ఆ ఫోటో కాస్తా వైరల్ అవుతోంది.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *