ప్రభాస్ పుట్టిన రోజున..ఫ్యాన్స్ కోసం..షేడ్స్ ఆఫ్ సాహో (వీడియో)
ప్రభాస్ బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులని సంపాదించుకుని తెలుగు హీరోగా రికార్డులు క్రియేట్ చేశాడు. బాహుబలి పేరుతో విదేశాలలో హోటల్స్ కూడా కట్టారు అంటే ఆ సినిమాపై, ప్రభాస్ పై ఎంత అభిమానం ఉందో ఊహించవచ్చు.. ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానుల కోసం ప్రభాస్ నటిసున్న భారీ బడ్జెట్ సినిమా సాహో లో సాంకేతికతని సినిమా తీస్తున్న విధానాన్ని యాక్షన్ సీన్స్ ని షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో రిలీజ్ చేశారు. ఈ విడియోలో ప్రభాస్ నడుస్తూ వస్తున్న సీన్ ఎంతో అద్భుతంగా చూపించారు. మరి మీరు కూడా ఓ లుక్ వేయండి. ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఈ వీడియో ని ముగించారు.