బిగ్ బ్రేకింగ్ – బీజేపీ లోకి దాదా ఎంట్రీ, కీలక భాద్యతలు..?

సౌరవ్ గంగూలి అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు దాదా. భారత క్రికెట్ చరిత్ర ఉన్నంత వరకూ తనకంటూ చెరిగిపోని ముద్ర వేసుకున్న గంగూలి. ప్రస్తుతం బీసిసిఐ చీఫ్ గా కొనసాగుతున్నారు. ఎంతో మంది టాలెంట్ ఉన్న క్రీడాకరులని ప్రోశ్చహించి ఎన్నో అవకాశాలు కల్పించిన గంగూలి భారత్ క్రికెట్ చరిత్రలో ఆణిముత్యమనే చెప్పాలి. ఇదిలాఉంటే. క్రికెట్ లో తన సత్తా చూపించిన గంగూలి ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు

Why BJP does not need Sourav Ganguly for Bengal 2021

గంగూలి ఎంట్రీ కూడా బీజేపీ నుంచీ ఉండబోతోందనే వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గంగూలీ నాయకత్వంతో ఎన్నికల బరిలోకి దిగడానికి ఇప్పటికే బీజేపీ స్కెచ్ రెడీ చేసుకుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. గంగూలి కి పశ్చిమ బెంగాల్ బీజేపీ బాద్యతలు అప్పగించడానికి కూడా సిద్దమయ్యిందట బీజేపీ అధిష్టానం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *