మహేష్ బాబు కొత్త లుక్..ఫ్యాన్స్ ఫిదా…!!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన, కొత్తదం ఉట్టిపడేలా సినిమాలు చేయాలని పరితపిస్తుంటారు.

Image

అంతేకాదు ఆయా పాత్రలకి తగ్గట్టుగా న్యూ లూక్స్ తో కనిపిస్తూ, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో సింపుల్ గా, న్యాచురల్ గా ఉండే మహేష్ బాబు తాజా ఓ సరికొత్త లుక్ తో అభిమానులని అలరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *