నంద్యాల సమరం -ఆరో రౌండ్‌లో టీడీపీకి 3,303 ఓట్ల ఆధిక్యం

మొదటి ఐదు రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన టీడీపీ ఆరో రౌండ్లోనూ లీడ్‌లో ఉంది. ఆరో రౌండ్ పూర్తయ్యే సరికి 3303 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ ముందంజలో ఉంది. ప్రస్తుతం నంద్యాల అర్బన్‌ మండలం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తానికి ఆరు రౌండ్ల … Read More