ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ అంగన్వాడి ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఏపీ ప్రభుత్వం మహిళకు గుడ్ న్యూస్ తెలిపింది.  ఏపీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,905 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మొత్తం ఖాళీలలో సుమారు 4,007 ఖాళీలలో అంగన్వాడీ … Read More