జగనన్న “అమ్మఒడి” తొలి జాబితా విడుదల నేడే..

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రకటించిన నవరత్నాలు, వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ నవరత్నాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పధకం అమ్మఒడి. ఈ పధకం ఎప్పుడెప్పుడు అమలవుతుందోనని ఎదురుచూస్తున్న అమ్మలకి శుభవార్త చెపింది ప్రభుత్వం. ఈ … Read More