అశోక్ బాబు పొలిటికల్ ఎంట్రీ ..? రెండు వందల కోట్లు పెట్టుబడి అందుకేనా ..?

ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మీద చాలాకాలంగా చంద్రబాబు ప్రేమ ఒలకపోస్తున్నారు. అశోక్ బాబు అసలు రాజకీయాల్లోకి వస్తాడో లేదో తెలియదు కానీ బాబు మాత్రం అదే పనిగా బహిరంగ సభల్లో కూడా రాజకీయాల్లోకి రమ్మని పిలుస్తూ ఒత్తిడి … Read More