డ్ర‌గ్స్ దందాలో కేటీఆర్ బామ్మ‌ర్ది

తెలంగాణలో కలకలం రేకెత్తిస్తోన్న డ్రగ్స్ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ మాఫియాకు టీఆర్ఎస్‌కు లింకులు ఉన్న‌ట్టు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షం విమర్శల జాబితాలోకి తాజాగా మరో … Read More