బిగ్ బ్రేకింగ్ :  గాయాలతో హాస్పటల్ కు బిడెన్..!!

త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడానికి సిద్దంగా ఉన్న జో బిడెన్ హాస్పటల్ లో చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. బిడెన్ కు కుక్కలు అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా తాను ఎంతో ముచ్చటపడి దత్తతు తీసుకుని మరీ పెంచుకుంటున్న జర్మన్ షెపర్డ్ … Read More