మ‌మైత్‌కు బిగ్ బాస్ ఏం చెప్పి పంపాడంటే…

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటి ముమైత్‌ ఖాన్‌ గురువారం సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం ఆమె శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌ నుంచి నేరుగా నాంపల్లి అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. ముమైత్‌ వెంట బిగ్‌ బాస్‌ … Read More