ఈ సింపుల్ చిట్కాతో తెల్ల వెంట్రుక‌లు న‌ల్ల‌గా అవ్వాల్సిందే

చిన్నవయసులోనే ఇప్పుడు చాలా మందికి తలలో తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఇలాంటి పిల్లలు తెల్లబడిన జుట్టుతో బయటకు వెళ్లాలన్నా, నలుగురితో కలిసి తిరగాలన్నా తెగ ఆందోళన చెందుతున్నారు. ఇలా జ‌ర‌గ‌డానికి కార‌ణం జుట్టును నల్లగా ఉంచే మెలొనిన్‌ ఉత్పత్తి శరీరంలో తగ్గిపోవడమే. … Read More