“ఆనపకాయ”  చూపించి కోట్లు కాజేశారు

మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసాలు చేసేవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. నిత్యం ఎదో ఒక చోట కేటుగాళ్ళ వలలో ఎంతో మంది అమాయకపు ప్రజలు పడుతూనే ఉంటారు. సెంటిమెంట్, దేవుడు ,దెయ్యం పేర్లు చెప్పి లక్షలు కాజేస్తున్న వారు లేకపోలేదు. తాజాగా … Read More