టీడీపీని షేక్ చేస్తున్న…“జగన్ లేఖ”

జగన్ పై దాడి జరిగిన నాటినుంచీ ఉన్న నేటి వరకూ జరిగిన పరిస్థితులు అందరికి తెలిసినవే. దాడి జరిగిన తీరు తెన్నులు గుర్తించి నిందితులని పట్టుకోవలసిన ప్రభుత్వం శారీరకంగా గాయంతో ఇబ్బంది పడుతున్న జగన్ పై మానసికంగా కూడా దాడి చేస్తోంది. … Read More