కొత్త నియోజ‌క‌వ‌ర్గం వేట‌లో ఉమా..!

ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇప్పుటి నుంచే వచ్చే ఎన్నికల భయం పట్టుకున్నట్లుంది. ప్ర‌స్తుతం ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నట్టు తాజా స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. చంద్ర‌బాబు స‌ర్వేల్లో మంత్రిగా మంచి … Read More