టాలీవుడ్ లో మరో విషాదం..జయప్రకాష్ రెడ్డి మృతి…!!!

తెలుగు ఇండస్ట్రీ మరొక ప్రముఖ నటుడు కోల్పోయింది. టాలీవుడ్ లో  పలు చిత్రాలలో విలన్ గా నటించి మెప్పించిన జయప్రకాష్ రెడ్డి గత రాత్రి  గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లోని  సిరివెళ్ల గ్రామంలో 1946లో ఆయన … Read More