డీజే ఆఫీస్‌పై మెగా ఫ్యాన్స్ దాడి..

ఇటీవ‌ల త‌రచూ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్ల‌తో వార్త‌ల్లోకెక్కుతోన్న స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌పై మెగా ఫ్యాన్స్ త‌ర‌చూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల బ‌న్నీ న‌టించిన డీజే సినిమా భారీ వ‌సూళ్ల‌తో సాధిస్తోందంటూ డీజే ఫ్యాన్స్ అతి ప్ర‌చారం చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. డీజే … Read More