నంద్యాల‌లో టీడీపీ చీటింగ్ ప్లాన్ చిత్తు…

నంద్యాల ఉప ఎన్నికల వేళ టీడీపీకి వ‌రుస‌గా షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఇక్క‌డ గత వారం రోజుల్లో ముగ్గురు కీల‌క వ్య‌క్తులు వైసీపీలో చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యే సంజీవ‌రెడ్డి, నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రాకేశ్‌రెడ్డి, టీడీపీ కౌన్సెల‌ర్ హ‌నీఫ్ ఈ … Read More