నంద‌మూరి జోష్‌: ఎన్టీఆర్ ఇంట్లోకి బాల‌య్య‌

నందమూరి అభిమానులకు పండగలాంటి వార్త ఒకటి ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షో టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఈ షోను చాలా మంది టాలీవుడ్ హీరో, హీరోయిన్లు త‌మ సినిమాల ప్ర‌మోష‌న్ల‌కు వాడుకుంటున్నారు. … Read More