ప‌వ‌న్‌ను భ‌య‌పెడుతోన్న నంద్యాల‌… రీజ‌న్ ఇదే

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ 2019 ఎన్నిక‌ల్లో పోటీ అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాడే త‌ప్ప ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఎన్నిక‌ల్లోను పోటీ చేయ‌డం లేదు. వాస్త‌వంగా చెప్పాలంటే నంద్యాల్లో జనసేన పార్టీ పోటీ చేయాల్సింది. ఎందుకంటే.. అది ఒక రాజకీయ పార్టీ కాబట్టి. … Read More