షాకింగ్ ఆఫ‌ర్‌: జియో ఫోన్ ఫ్రీ…ఫ్రీ….

రిలయన్స్ సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో అవిష్కరించిన జియో ఫీచర్ ఫోన్‌ను భారతీయులందరికి ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ దిమ్మతిరిగిపోయే ఆఫర్ ఇచ్చారు. కేవ‌లం రూ. 1500 డిపాజిట్ చేస్తే చాలు ఫోన్ ఫ్రీగా వ‌స్తుంది. అయితే … Read More