దారుణం…భర్త కళ్ళముందే 17 మంది సామూహిక అత్యాచారం

మహిళలపై అత్యాచారాల ఘటనలు రోజుకో చోట జరుగుతూనే ఉన్నాయి. కటినమైన చట్టాలను ప్రభుత్వం తీసుకువస్తున్నా సరే కామందులు బరితెగిస్తూనే ఉన్నారు. ఎంతో మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఝార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. … Read More