మరో సంచలనం –  గవర్నర్ తో “లగడపాటి” భేటీ…??

విశాఖ ఎయిర్పోర్ట్ లో వైసీపీ అధినేతపై జరిగిన దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం అవుతోంది. ఈ దాడి తరువాత హుటాహుటిన మోడీ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్ళారు గవర్నర్ నరసింహన్. మరో పక్క చంద్రబాబు నాయుడు గవర్నర్ తీరుని … Read More