బ్యాంకు డిపాజిట్ దారులకు కేంద్రం గుడ్ న్యూస్

బ్యాంకు డిపాజిట్ దారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ దారులకు ఇచ్చే  భీమాను రూ.లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత బలంగా తీర్చిదిద్దడానికి ఈ … Read More