ధవళేశ్వరం కింద “జల గోదారి”..పైన  “జన గోదారి”..!!!

జనసేన కవాతు తెలుగు రాష్ట్రాల చరిత్రలో చెదిరిపోని చరిత్రగా భారీ  రికార్డ్ సృష్టించడానికి సిద్దమవుతోంది. ధవళేశ్వరం కింద “జల గోదారి” పరవళ్ళు తొక్కుతుంటే పైన జనసేన సైనిక  గోదారి ఉరకలు పెడుతోంది..ఒక పక్క జనసైనికుల  కవాతు  మరో పక్క హోరెత్తుతున్న నినాదాలు..ఇసుకేస్తే … Read More