జనసేన పల్లె వెలుగు(ఫోటోలు)

గిరిజ‌నుల స‌మ‌స్య‌లు, నిర్వాసితుల వ్యథలు తెలుసుకుంటూ  సామాన్యులు ప్ర‌యాణించే ప‌ల్లెవెలుగు బ‌స్సులో రాజ‌మండ్రి నుంచి రంప‌చోడ‌వ‌రం వ‌ర‌కు జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారి ప్ర‌యాణం సాగింది..ప‌ల్లెవెలుగు ప్ర‌యాణానికి మ‌ద్ద‌తుగా సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శులు శ్రీ రామ‌కృష్ణ‌, శ్రీ మ‌ధు … Read More