వైసీపీలోకి ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు..?

టీడీపీ మొద‌లుపెట్టిన `ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌` దెబ్బ‌కు ప్ర‌తిప‌క్ష వైసీపీ గిల‌గిలా కొట్టుకుని విల‌విల్లాడిపోయింది. ఎన్నో ఆశ‌ల‌తో టీడీపీలోకి వెళ్లిన వారికి ఇప్పుడు అక్క‌డ ప్ర‌యారిటీ లేక‌పోవ‌డంతో వారంతా గోడ‌కు కొట్టిన బంతుల్లా రివ‌ర్స్ గేర్‌లో తిరిగి సొంత గూడు వైసీపీలోకి వెళ్లేందుకు … Read More