“టీడీపీ ద్రోహి” టివి.రామారావుకు “ఎమ్మెల్యే టిక్కెట్టా”….నో ఛాన్స్‌…!

ఏపీలో ఎన్నికల టైమ్‌ దగ్గర ప‌డుతోన్న కొద్ది ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా టీడీపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఆశావాహులు లెక్కకు మిక్కిలిగా తెర మీదకు వస్తున్నారు. ముఖ్యంగా రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో అయితే పార్టీ అధిష్టానానికి కుప్పలు తెప్పలుగా తమ అభ్యర్థిత్వం పరిశీలించాలంటూ … Read More